గొల్ల కుర్మ సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 01:గొల్ల కుర్మ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పిట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలో మహే శ్వరం, అమీర్‌పేట్ గొల్ల కుర్మ యాదవ ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి, మహేశ్వరం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ……








