Category తెలంగాణ

జిన్నారం మండలంలో భిఆర్ఎస్ పార్టీ గడపగడపకు ప్రచారం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,వెంకటేశం గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ,గూడెం మధుసూదన్ రెడ్డి  సతీమణి కల్పన, యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి,గూడెం సంతోష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్…

రాష్ట్ర ప్రభుత్వ నియంత పాలన ను సాగనివ్వం

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31:షాద్ నగర్ నియోజక వర్గంలో అధికార పార్టీ నియంతృత్వ పోకడలను అరాచకాలను అరికట్టే వరకు నిద్రపోమని షాద్ నగర్ పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. ఈ…

ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తారు  అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ ను చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీర్ పేట్…

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : భారత జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని బిజెపి రాష్ట్ర శాఖ కోశాధికారి షేక్ రేమతుల్లా అన్నారు. మంగళవారం తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న సర్దార్…

ఈవీఎంలు లేకుండా పోటీ చేస్తే బిజెపి బండారం బయటపడుతుంది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఈవీఎంలే బిజెపి బలమని అవి లేకుండా పోటీ చేస్తే వారి బండారం బయటపడుతుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసమే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవతరించిందని 119 స్థానాల్లో బరిలో తమ అభ్యర్థులను నిలుపనున్నట్లు…

దాడి లంబాడిల అభివృద్ధికి హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : లంబాడిలో ఉపకులమైన దాడి లంబాడిల డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని డాడీ లంబాడి హక్కుల సాధన సమితి(డిఎల్ హెచ్ఎస్ఎస్) వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రుణావత్ రఘు నాయక్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119…

ఎన్నికల నిర్వహణ పరిశీలన అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 31:  అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు ఎన్నికల పరిశీలకులు బస చేసేందుకు వీలుగా అనంతగిరి గుట్ట పై ఉన్న హరిత రిసార్ట్ ను ఎంపిక చేయడం జరిగిందాని అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్…

బిఆర్ఎస్ లో చేరిన యువ ఓటర్లు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి పటాన్ చెరు యువ ఓటర్లు మద్దతు ప్రకటించారు. పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు జీవన్ ఆధ్వర్యంలో పటాన్…

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: వచ్చే నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపంచుకోవాలని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం  బడంగ్ పేట్…