Category తెలంగాణ

‌ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం

హైదరాబాద్‌,, ‌ప్రజాతంత్ర,జూలై 12:జిహెచ్‌ఎం‌సి వ్యాప్తంగా శుక్రవారం డ్రై డే నిర్వహించడం తో పాటు సీజనల్‌ ‌వ్యాధుల నివారణ, దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాల అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిహెచ్‌ఎం‌సిసి ఆయా విభాగాల అధికారులు సంయుక్తంగా అన్ని సర్కిళ్లలో కాలనీ ప్రజలకు, పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలం నిల్వ నీరుతో, ఇంట్లో,…

హైదరాబాద్‌కు కిషన్‌ ‌రెడ్డి చేసిందేమీ లేదు..

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల వేళ అర్థం లేని విమర్శలు యువతకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు కుట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌ ‌కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌…

వరంగల్ జిల్లా పదహారు చింతల్‌ ‌తండాలో గిరిజనుల జంట హత్య

కుటుంబంపై యువకుడు తల్వార్‌తో దాడి భార్యాభర్తలు మృతి…కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై  గిరిజనుల రాస్తారోకో నర్సంపేట, ప్రజాతంత్ర, జూలై 11 : చెన్నరావుపేట మండలం పాపయ్యపేట శివారు పదహారు చింతల్‌లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌ (40), ‌బానోతు సుగుణ (35) తో పాటు కుమారుడు మదన్‌, ‌కూతురు…

రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాల్లో సర్వర్ల మొరాయింపు

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 :  తెలంగాణ వ్యాప్తంగా రిజిస్టేష్రన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్‌ ‌లింక్‌ ‌కాకపోవడంతో కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్‌ ‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. రిజిస్టేష్రన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఇండ్లు,…

24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

వివిధ శాఖల అధికారులతో స్పీకర్‌ ‌  సమీక్ష బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు బిఆర్‌ఎస్‌ ‌నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభమయ్యే…

సిఎం రేవంత్‌ ‌బండారం బట్టబయలు

మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ ‌పనులు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అమృత్‌ ‌పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్‌ ‌చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్‌…

సంక్షేమ హాస్టల్‌లో ఎలుకల స్వైర విహారం

12 మంది బాలికలను కరిచిన ఎలుకలు మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది. మెదక్‌ ‌జిల్లాలోని…

బురదచల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి

విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌…

జర్నలిస్టులపైనా మీ ప్రతాపం…

ఓయూ ఘటనలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు  బిఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ…