Category తెలంగాణ

యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి

కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం మెడలు వంచైనా కొనిపిస్తాం దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు…ధర్నాలు పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం బిజెపి మొండి…

ఎడ్‌సెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌టీఎస్‌ ఎడ్‌సెట్‌ -2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండేండ్ల బీఎడ్‌ ‌కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌లింబాద్రి, ఎడ్‌సెట్‌ ‌కన్వీనర్‌ ‌రామకృష్ణ, ఎడ్‌సెట్‌ ‌కో కన్వీనర్‌ ‌శంకర్‌ ‌విడుదల చేశారు. ఏప్రిల్‌ 7 ‌నుంచి జూన్‌ 15‌వ…

పెట్రో ధరల పెరుగుదలతో వాహనదారుల్లో ఆందోళన

సోమవారం లీటరు పెట్రోలుపై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలు పెంచిన చమురు కంపెనీలు హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117.68 కాగా..డీజిల్‌ 103.75 ‌పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని…

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ…

విస్తరించిన అల్పపీడన ద్రోణితో.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను వినిపించింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌,…

తులం బంగారం ధరను దాటిన మిర్చి ధర…క్వింటా రూ. 55,551

ఎనుమాముల మార్కెట్‌లో రికార్డులు బద్ధలు కొడుతూ మరింత పైపైకి ప్రజాతంత్ర, వరంగల్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఎ‌ర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో అన్ని రికార్డులనూ బద్ధలుకొడుతూ రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలోనూ మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. అయితే రైతుల వద్ద పంట అయిపోయే…

మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…

మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్‌ ‌చేస్తున్నారు

డీసెంట్రలైజ్డ్ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్‌ఎస్‌ ఎం‌పి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్‌ ఎం‌పి  కేశవరావు డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…

దేశంలో కరెంటు సంక్షోభం… తెలంగాణలో వెలుగు జిలుగులు

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్‌ ‌హాలీడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు పటాన్‌చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ…