దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి-కేటీఆర్
దళితులనే కాదు రాష్ట్రంలోని మిగతా వర్గాలను కూడా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. దళితబంధు పథకంతో…
