ప్రముఖ రచయిత…తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూత
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో’ ప్రజాతంత్ర’ సంపాదకీయాలు సంతాపం తెలిపిన ముఖ్య మంత్రి కేసీఆర్ ‘ప్రజాతంత్ర’ కుటుంబం ప్రగాఢ సంతాపం ప్రజాతంత్ర , హైదరాబాద్ : ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం దేవులపల్లి ప్రభాకరరావు (83) గురువారం…
