Category తెలంగాణ

కోట్ల రూపాయలతో డివిజన్ల అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ, మౌలిక వసతుల కల్పనలో ఆదర్శంగా నిలుస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి…

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 11: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అలీ అబ్బాస్ జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆశిర్ఖానాలో ఏర్పాటు చేసిన పీర్లకు ప్రత్యేక…

గ్రీన్ పార్క్ కాలనీలో తీజ్ సందడి

హయత్ నగర్, ప్రజాతంత్ర , ఆగస్ట్ 10 : లింగోజిగూడ డివిజన్ లోని గ్రీన్ పార్క్ కాలనీలో గురువారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ అసోసియేషన్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతులు మొలకలబుట్ట నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లడం…

అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

తాండూరు ప్రజాతంత్ర ఆగస్ట్ 10; ఎన్నో సంవత్సరాలుగా ఐసిడిఎస్ విభాగంలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మరకు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు…

గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్ గ్రామపంచాయతీలో గురువారం పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన  గ్రామసభలో గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ ప్రజలు సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సమస్య, విద్యుత్ లైట్ల పునరుద్ధరణ మొదలైన…

సేవలను సద్వినియోగ పరుచుకోవాలి : ఎంపీపీ కమ్లి మోత్య నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్  మండలంలోని ముద్విన్ గ్రామంలో సర్వ్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోపరుచుకోవాలని కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ అన్నారు. ముద్విన్ గ్రామంలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేశారు. ఈ బస్ పాస్ వల్ల బస్సులలో 50% రాయితీ పొందవచ్చునని తెలిపారు. ఈ బస్…

కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచెడు గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన  జహంగీర్, ప్రమాదవశత్తూ మరణించిన రావిచెడ్ కోమలపల్లి…

మంత్రి కేటీఆర్ ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 10; చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య  హైదరాబాదులోని మెట్రో భవన్ లో ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించినారు.అప్ప జంక్షన్ నుండి చేవెళ్ల వరకు మెట్రో లైన్ విస్తరింప చేయాలని మంత్రికి విన్నవించారు.అలాగే నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్…

నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవాలని  టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో బజ్జ శ్రీను నాయక్ కు సంబందించిన ఎస్ ఎస్ కమ్యూనికేషన్ సెంటర్ ను…