Category తెలంగాణ

గొల్ల కురుమల ఆర్థిక స్వావలంబనకే గొర్రెల పంపిణీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: దేశంలోనే మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక స్వావలంభన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా  పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా…

ఆగి ఉన్న టిప్పర్ కు కంటైనర్ ఢీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపైన గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ ను, కంటైనర్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రెండు టిప్పర్లు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి గచ్చిబౌలి వైపు…

కారంతో స్నానం..మద్యం,సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే

ఆర్మూర్,ప్రజాతంత్ర,ఆగస్టు24: పాలాభిషేకం,జలాభిషేకం గురించి తెలుసు.తమ నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం గురించి విన్నాం.మరి కొందరు అందం కోసం చందనం,గులాబీ రేకులతో స్నానం చేస్తారని తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా కారంతో స్నానం చేయడం చూశారా.లేదా మీరే ఎప్పుడైనా కారంతో స్నానం చేశారా.?ఏంటీ కారంతో స్నానమా అనుకుంటున్నారా.అవును.. ఓ ప్రాంతంలో కారంతో స్నానం చేస్తున్నారు. వివరాల్లోకి…

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష, కేజీబీవీ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కడ్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఆమనగల్లు మండలాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆమనగల్ మండల విద్యావనరుల కార్యాలయం ముందు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు…

అన్న మీ వెంటే మా పయనం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24:నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీఅర్ఎస్ టికెట్ నీలం మధుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా పయనం అంటూ, నిరంతరం ప్రజలలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమాన నాయకుడు…

బంజారా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా

 మేడ్చల్ ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులుగా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నానావత్ రెడ్యా నాయక్ ను, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకురా మల్లారెడ్డి, గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  నివాసంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ…

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతినిత్యం హైదరాబాదులో వేలాదిమంది ప్రజలు కొత్తగా వస్తున్నారని ఈ నేపద్యంలోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య గాని, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమస్యలు చిన్న చిన్నవి తలెత్తిన పునరుద్ధరిస్తూ వస్తున్నామని, ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తున్నందుకు…

మెగా అవెన్యూ ప్లాంటేషన్ లో భారీగా మొక్కలు నాటాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: ఈనెల 26న నిర్వహించనున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సామూహిక హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని మున్సిపల్ మరియు గ్రామీణ…

ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయాలి : జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ఉద్యోగ నిర్వహణలో తమ విధులను సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో కారుణ్య నియామకాల కింద జిల్లా వ్యాప్తంగా 11 మందికి నియామక పత్రాలను అందచేసి వారికి శుభాకాంక్షలు…