Category తెలంగాణ

దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావును,బిజెపి గూండాలను  వెంటనే అరెస్ట్ చేయాలి

సిద్ధిపేట, ప్రజాతంత్రఅక్టోబర్ 5: సిద్దిపేటలోమొన్న(మంగళవారం) జరిగిన రైల్వే స్టేషన్ లో ఘటన పట్ల బి అర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు నాయిని చంద్రం, సాకి ఆనంద్, జువన్న కనకరాజు ల  అధ్వర్యంలో బారాస బృందం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపికి ,సంఘటన పరిధిలోని టూ…

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరటి భరత్ అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి రద్దు చేయడంతో లక్షలాదిమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని దీనికి నిరసనగా ఆమనగల్లు పట్టణంలోని…

కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరవధిక సమ్మె

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 :  జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన జీతాలను వెంటనే ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక యూనియన్ మండల అధ్యక్షురాలు సత్యమ్మ కోరారు. ఆమనగల్లు మండలంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం సమీపంలో చేస్తున్న నివేదిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం…

హక్కుల సాధన కోసం ముదిరాజ్‌లంతా ఏకతాటిపైకి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలోని ముదిరాజులు అందరూఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం  చేస్తున్నారని  ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.గురువారం చేవెళ్ల లో  పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్, బిత్తిరి సత్తి, దగడ్…

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కౌన్సిలర్ రాధమ్మ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వ వార్డు సంకటోనిపల్లిలో తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన బతుకమ్మ చీరలను కౌన్సిలర్  రాధమ్మ వెంకటయ్య పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చంద్రకళ, ఎల్లయ్య, బాలకృష్ణయ్య, జైపాల్, పెద్దయ్య, మమతా, భాగ్యమ్మ, అనంతమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్నేహ హస్తం ఫౌండేషన్ అభినందనలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 :  పోలీస్ ఉద్యోగ పరీక్ష ఫలితాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదారుడ్య శిక్షణ పొంది ఉద్యోగాలు  పొందిన ఆమనగల్లుకు చెందిన పది మంది అభ్యర్థులను గురువారం స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమనగల్ కు చెందిన ఆమని (ఎక్సైజ్ కానిస్టేబుల్), మల్లిక (ఏ ఆర్ కానిస్టేబుల్),…

ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని సాధ్యమైంది 

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని సాధ్యమైందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. గురువారంసిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ ఏ సి కన్వెన్షన్ హాల్ ని ప్రారంభోత్సవంకు బండ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.సిద్దిపేట పట్టణం లో…

11శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ పి ఆర్ సి కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం కానీ  కేవలం ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం చాలా బాధాకరమని పిఆర్టీయూ జగదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కుకునూరి శేఖర్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 11 శాతం…

కొమురవెల్లి మల్లన్నకు జరిమానా -ఆదాయపు పన్ను శాఖ నోటీసులు 

  సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణలో సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లన్నకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పాతికేళ్లుగా పన్ను చెల్లింపులు చేయలేదని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని సమాచారం. ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ సమర్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఏకంగా రూ.12 కోట్ల జరిమానా విధించినట్టు తెలుస్తోంది.దేవాదాయ శాఖ…