Category ప్రత్యేక వ్యాసాలు

ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవి ంచు రాతి విగ్ర హ ముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ

నేడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాభ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!……

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

 ‘‘‌నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్ట లేని వేల సంవత్సరాల చరిత్రకు, మౌన సాక్షీ భూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి చింతిస్తూ, అనాసక్తులైన, అధికారుల, ప్రజా ప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి క్రుంగి కృశిస్తు, ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి. ’’ అవి భక్త కరీంనగర్‌ ‌జిల్లా గత…

అం‌త్యోదయ అద్భుతమైన సిద్ధాంతం ..

25 సెప్టెంబరు.. పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ జయంతి ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసమే భారతదేశంలో రాజకీయ పార్టీలు మనుగడను కొనసాగిస్తూ  ఒక ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తూ సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకురాలనే లక్ష్యంతో అంత్యోదయ అనే విధానానికి శ్రీకారం చుట్టి,  ఆధునిక భారతదేశ రాజకీయాలు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆలోచించిన…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ప్రతీప మహారాజు గంగానదీ తీరంలో జపం చేసుకుంటువున్నాడు.  గంగానది స్త్రీ రూపంలో వచ్చి ఆయన తొడపై కూర్చుంది. ‘నన్ను నీభార్యగా స్వీకరింపుము’ అంటూ కోరింది. ప్రతీపుడు తనకు అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్య ఉంది  గావున తనకొర్కె సమంజసం కాదన్నాడు. అదీగాక తాను సంతానం కూర్చుండవల్సిన కుడితొడ మీద…

ఎవలిపాలాయె బతుకమ్మ!

‘‘‌బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన శేనుశెల్కల  పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల,గునుగు,గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటి గుమ్మడి, కాకర, బీర, కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ!  బతుకమ్మ సాచ్చిగ తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికైతాంది గద!  దొరలరాజ్జెం మళ్ళ పానం బట్టింది,తెలంగాణ కు…

విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ

‘‘‌లక్షలాది మంది వాలంటీర్లు సమాజ సేవలో భాగ స్వాములు అవుతున్నారు. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే వలంటీర్లుగా చేరతారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత వంటి కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛం దంగా పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాల అమలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకనాడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.’’ నేడు ఎన్‌ఎస్‌ఎస్‌…

అంతు లేని ఆవేదనలకు తుది రూపం ఆత్మహత్యలు

‘‘ ‌ప్రతీ జీవి కడవరకూ జీవించాలనే కోరుకుంటుంది. అర్ధవంతమైన జీవితాలను అర్థాంతరంగా ముగించాలని ఏ వ్యక్తి కోరుకోడు.బ్రతుకు బరువై,భద్రత కరువై, జీవించడానికి కడవరకూ పోరాటం చేసి,గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకునే నిస్సహాయ వ్యక్తుల గురించి కూలంకుషంగా తెలుసు కోవాలి. వారి అంతరంగం లో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకుని, అండగా నిలబడితే…

జిస్‌కా లాఠీ ఉస్‌కీ బయింస్‌

దుడ్డు ఎవరిదో బర్రె వాడిదన్న నానుడిలా ఉంది ఏపి ప్రభుత్వ వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆమోదంతో పని లేకుండా తమకు ఇష్టంవచ్చిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఏపి ప్రభుత్వం ఇప్పుడు చెప్పకనే చెప్పింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడెవరైనా దివంగతులైతే వారి జ్ఞాపకార్థం కొత్త నిర్మాణాలకు, సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు లేదా రహదారులకు వారి పేర్లను…