Category ప్రత్యేక వ్యాసాలు

మా సేవలను గుర్తించండి…!

నేడు  ప్రధాని  నరేంద్ర మోదీ జగిత్యాల పర్యటన సందర్భంగా 88 లక్షల మంది భారతీయ గల్ఫ్‌ వలస కార్మికుల పక్షాన జగిత్యాలలో గల్ఫ్‌ కార్మిక  నాయకులు  విడుదల చేసిన బహిరంగ లేఖ శ్రీయుత గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి ఆర్యా ! 2024 మార్చి 18న మీరు జగిత్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా…

నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కానే కాదు!

పడకగదిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ లే… యువతలో పెరుగుతున్న నిద్ర లేమి సమస్య చక్కటి నిద్రను ఆహ్వానించాలి మానసిక సమస్యలతో ఇబ్బంది జీవితంలో ఎన్నో రకాలైన  బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురవుతుం టాము. ఒత్తిడిలను  ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా…

కేసీఆర్‌ స్వయంకృతం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అణచివేసే ప్రక్రియ మొదలయ్యింది. బిఆర్‌ఎస్‌ను అణచివేయడం బిజెపి, కాంగ్రెస్‌లకు అవసరం. గతంలో కెసిఆర్‌ అనుసరించిన విధానామే ఇది. ఇందులో కొత్తదనం ఏవిూలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, భ్రమలను కల్పించిన పాపానికి కెసిఆర్‌ అధికారం కోల్పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని పదేళ్ల పాలనలో కెసిఆర్‌ దగా చేశారు. ఈ క్రమంలో…

వైవిధ్యాల మధ్య మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/ దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను…

నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు…

‘‘తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం మాత్రం ఆపకూడదు. జీవితం సైకిల్‌ తొక్కడం లాంటిది. మీరు బ్యాలెన్సుగా ఉండడానికి, మీరు కదులుతూ ఉండాలి.’’ ఈ మాటలు అన్నది చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడి అతని…

స్టార్ట్‌తో స్టాప్‌ స్మోకింగ్‌ ఒక్క పఫ్‌ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు !

స్మోకింగ్‌ ప్రాణానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌, సరదా కోసం మొదలైన అలవాటు.. వ్యసనంగా మారి ప్రాణాలనే తీసుకుంటుంది. మన దేశంలో స్మోకింగ్‌ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌,…

ధూమపానం చేసే వారికే కాదు… పక్కవారికీ ప్రమాదమే..!!

నేడు నో స్మోకింగ్‌ డే సందర్భంగా… ‘‘పొగాకు విశ్వవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దేశంలో సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది మరణాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తుంది. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స మరియు ఉత్పాదకత కోల్పోవడం వల్ల నష్టపోతున్నట్లు కూడా కనుగొనబడిరది’’ -సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా (మురళీ…

యురేనియం ఊబిలో నల్లమల్ల అడవి ప్రాంతం…

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరున మనిషి భావితరాల మనుగడకు ముళ్ళకంచలాంటి బాటలు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోట వలె దక్కన్‌ పీఠభూమిలో దాగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య  ప్రాణులకు,…

వెయ్యి రూపాయల పెన్షన్‌తో కష్టాలు తీరేనా?

దేశ వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది బొగ్గు పెన్షన్‌ దారులకు కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ స్కీం-1998 ప్రకారం కనీస పెన్షన్‌ రూ.350 నిర్ణయించబడిరది.ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాల ఆందోళనల ఫలితంగా కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌  వారి ట్రస్ట్‌ బోర్డ్‌  ప్రతిపాదన…