తూరుపు వెలుగు
స్వేచ్ఛా విహంగాలకు ఎగిరే పరిధులు గీయగలమా ? మనిషి విశాల ఆలోచనలకు బంధాల అడ్డుకట్టలేయగలమా? హద్దులు సరిహద్దులు మానవతకు సంకెళ్లను వేస్తూ మనుషులు తవ్వుకున్న లోతైన కందకాలు ! పచ్చని వీచే పైరగాలి రాత్రులను వెలిగించే వెన్నెల మట్టిని పులకింపచేసే వాన జీవరాశిని మేల్కొలిపే ఎండ ఏ హద్దులు సరిహద్దులు ఎలా ఆపగలవు ? మెదళ్లను…
