పంచ భూతాలు
భూమికి ఎప్పుడూ ఇల్లు చక్కగా ఉంచుకోవడం రాదు! అస్తమాను శుభ్రం లేకుండా అంతా దుమ్ము, ధూళి, మట్టి, ఇసుక! ఆకాశానికి ఎప్పుడూ అలమారా సద్దుకోవడం రాదు! ఎక్కడచూసినా మబ్బుల వలువలు కుప్పలు,కుప్పలుగా! సముద్రానికి ఎప్పుడూ ఇంట్లో మంచినీళ్లు కరువే! వరద నీళ్ళని ఒబ్బిడి చేయలేక ఎప్పుడూ ఏడుస్తూ ఉప్పు కశంగా! అగ్నికి ఎప్పుడూ తన తలపై…
