నిరుద్యోగ జాగారం
ఆ లీకేజీ ఈ లీకేజీ గలీజైన పేపర్ లీకేజీ నిగ్గు తేల్చాల్సిన బంగారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల వ్యవహారంలో ఉలుకు పలుకు లేని పక్షాలు ఇప్పుడు ఎవరి పక్షం వారిదే అంతా ఏక పక్షం ఎవరి జెండా వారిదే జెండా లేని కర్ర పెత్తనం సూది పార్టీ సూది మొన పార్టీ…
