Category Shoba

వలస బాట

రెక్కలు ముక్కలు చేసుకోవాలి చెమట బిందువులు పారించాలి బద్ధకం కంబలి విసిరేయాలి శ్రమైక్య సౌందర్యం అనుభవించాలి కూలీనాలి దొరకనప్పుడు ఫస్తులుండాలి కుళాయి నీళ్ల కోసం కొట్టుకు చావాలి మురికి కూపంతో సావాసం చేయాలి పని పాటలు కోసం ఎదురుచూడాలి దినసరి భత్యం కోసం దేవుళ్ళలాడాలి ఎంత దూరమైన పని కోసం వెళ్లి తీరాలి ఎంతటి కష్టమైన…

పారి జాతాలు

ఆ నవ్వులో విచ్చుకున్న పారిజాతం పసిపిల్లలా పరుగులా ఉరికే జలపాతం. క్రాగే  బాధలో కుంగే వేళలో పలుకుల చిరుజల్లులా మాటల పరవళ్లు. గుర్తొస్తేజి మనసొస్తేజి కలం నాట్యానికి కవితకు ప్రాణం. చూపు సువాసన స్రవించేకొద్ది ధ్యాస ప్రత్యేక్షం. రూపు పరోక్షం. ఆ నవ్వుల సిరిని మూట కట్టి దాచుకున్నాను మాల కట్టి ముడవాలని నడిసిసిచ్చే రోజున…

పంచదార చిలుకలు

అవకాశ ఆశల ఆకాశంలో గద్ద ఎర ల వల వేస్తుంది గద్దె కోసం స్వేచ్ఛ లేని ఫామ్‌ కోడి ఎగిరి పోవడానికి చూస్తుంది బోయవాడు- పావురాల కథ విన్న తెలివైనవిజి వల తో సహా ఎగిరిపోతున్నవి ఆవలి వైపు క్యాంపు గూళ్ళు సిద్ధమైపోతవిజి సిగ్గు తప్పిన కోరికల కోడి పక్కింట్లో గుడ్లు పెట్టి వస్తుంది గంప…

డా. పులివర్తి కృష్ణమూర్తికి తెలుగు భాష సేవారత్న పురస్కారం

ఆంధ్ర ప్రదేశ్‌  ప్రభుత్వ అధికార భాషా సమితి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన  ప్రతిష్టాత్మిక  కార్యక్రమంలో  డా. పులివర్తి కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. పులివర్తి  ‘ప్రజాతంత్ర’కు  ఆదినుండీ పలు శీర్షికలకు, సుదీర్ఘ కాలంగా తమ కలాన్ని అందించారు. సాంసృతికం,  ఆధ్యాత్మికం,  ధారావాహికాలుగా రామాయణం, మహాభా రతం, సాయి…

రెక్కలు తొడిగిన అక్షరం…

తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత్వానికి ఫ్రత్యేకమైన స్థానం ఉంది. మినీ కవితలు సర్వత్రా విస్తరించాయి. హైకులు, రెక్కలు, టుమ్రీలు వంటి రూపాల్లో కవిత్వం వెలుగు చూసింది. నిజమైన కవిత్వం సామాజిక అవసరాల నుండే వచ్చిందని భావిస్తే  ఆ కోణంలో మినీ కవితకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాపంచిక దృష్టిలో సమాజాన్ని అర్థం చేసుకొని గొప్ప…

ఊసులు

1 సిరితా దోచిన వచ్చును సిరితా బంగారు లంకె చిక్కిన వచ్చున్‌ సిరితా మోసం చేసిన విరివిగ దక్కును దొరకదు విత్తం నీతిన్‌ 2 మేలు చేయు వాడు మేలిమి బంగారు కీడు చేయు వాడు చీడ పురుగు మంచి బుద్ధి తోడ మసలు వాడె మనిషి మనిషి మనిషి లాగ మసల వలయు  -రేడియమ్‌…

కోరమీసం

పసిప్రాయపు చివరి అంకంలో పొడుచుకు వచ్చింది రోషంలా! పౌరుషానికి తానొక్కటే  ప్రతీకలా! ఎదురు వచ్చిన యుక్తవయస్సులో ఎదిగింది ఏపుగా దర్భ గడ్డిపొదలా! మెలికల కసరత్తులు చేసి మిగిలింది వంపులు తిరిగిన మల్లయోధుడిలా! నల్లటి గుబురుపొదల మధ్య విరిసిన మగడి  నవ్వు చూసి అమ్మడి గుండెల్లో సరస సరగాలు గుబులయ్యితే! సంపుటాల సంకుల సమరంలో, మెత్తటి అధరాలను…

వృద్ధ బాటసారి….!!

వృద్ధాప్యవు క్రీనీడల మాటున ఎన్నోవెతలు ఎముకలు కుళ్ళీన వయస్సు మళ్ళిన సజీవనా చిత్రాపటం.! కనుబొమ్మలమాటున దాగనీ నీలినీడల స్కృతులెన్నో . సడలిన శరీరపుకండలు కరిగి ఎముకల గూడైన అస్తిపంజరం రక్తంచెడి ఓపిక నశించి ఏమీ చేయలేక చేతగాని సోమరితనం..! ముడతలు పడ్డ శరీరాన్ని చూస్తూకదలని బ్రతుకు బండికి దారి వెతుకుతూ ! ఆదరణ లేక ఆష్యాయతలేక…

అనంతాన్వేషణ…

కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ  పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం  వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్‌.…