వాసిరెడ్డి స్మారక పురస్కారానికి గ్రంథాలకు ఆహ్వానం

ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారానికి సాహితి విమర్శ గ్రంధాలను ఆహ్వానిస్తున్నాం అరసం వరంగల్ కమిటీ ప్రతియేటా ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తుంది. 2025 సంవత్సరానికి సాహిత్య విమర్శకు ప్రదానం చేయడానికి నిర్ణయించారు. 2021 జూలై నుండి 2025 జూన్ మధ్య ప్రచురించిన మెుదటి…








