సబర్ డెయిరీకి మోదీ శంకుస్థాపన
గాంధీనగర్, జూలై 28 : గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్ డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ… మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు…
