Category జాతీయం

తెలంగాణను చూసి పాలనంటే నేర్చుకోండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోడీపై  సినీ నటుడు ప్రకాశ్‌ ‌రాజ్‌ ‌తనదైన శైలిలో విమర్శలు చేశారు.తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్‌ ‌కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి  స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చు కోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత…

తెలుగు వారిని ఏకం చేసేది భాషే

ఎక్కడున్నా వారిమధ్య బంధం అదే నిస్వార్థ సేవ చేసే నాయకులు రావాల్సి ఉంది ఇండో అమెరికన్‌ అసోసియేషన్‌ ‌కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌విరమణ కాలిఫోర్నియా, జూలై 2 : తెలుగువారు ఎక్కడ ఉన్నా… భాషే వారిని ఏకం చేస్తుందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. విశ్వమానవ సౌభ్రాతృ త్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో…

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన

యువతి అపహరణ… మతమార్పిడి పెళ్లి పేరుతో సామూహిక అత్యాచారం లక్నో, జూలై 2 : ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ 23 ఏళ్ళ యువతి…

బేగంపేట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ ‌తమిళిసై, మంత్రి తలసాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ ‌తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌విజయశాంతి,…

నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌ ‌కోర్టులో ఆగ్రహం

జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశం పిటిషన్లను దిల్లీకి మార్చాలన్న అభ్యర్థన తోసివేత పిటిషన్‌ ఉపసంహరించుకున్న నుపుర్‌ ‌శర్మ న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు…

నుపుర్‌పై సుప్రీం వ్యాఖ్యలతో కళ్లు తెరవాలి

విద్వేష పూరిత రాజకీయాలు వదలాలి: రాహుల్‌ ‌న్యూఢిల్లీ,జూలై1: మోడీ సర్కారుపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. దేశంలో కోపం, ద్వేశపూరిత వాతావరణాన్ని కేంద్రం సృష్టించిందని ఆరోపించారు. ఇందులో నుపుర్‌ ‌శర్మ ఒక వ్యక్తి మాత్రమేనన్నారు. నుపుర్‌ ‌శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ‌గాంధీ సమర్థించారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులకు ప్రధాని మోడీ,…

దేశ సంపాదనలో 30 శాతం చిన్న పరిశ్రమలదే

అత్యుత్తమ ఎంఎస్‌ఎంఇలకు అవార్డస్ అం‌దించిన ప్రధాని మోడీ ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌ ‌బెంగుళూరు బాష్‌ ఇం‌డియా స్మార్ట్ ‌కేంపస్‌ను ప్రారంభించిన మోదీ న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ సంపాదనలో 30 శాతం ఎంఎస్‌ఎంఇల నుంచే వొస్త్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తం…

మణిపూర్‌లో ఘోర ప్రమాదం

కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్ల మృతి రెస్క్యూ ఆపరేషన్‌ ‌చేప్టటిన మిలిటరీ ఇంపాల్‌, ‌జూన్‌ 30 : ‌మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ ‌క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్‌ ‌నుంచి ఇంఫాల్‌…

దిల్లీ, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్‌ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ రాజధాని దిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే దిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే…