Category జాతీయం

‌బ్రిటన్‌ ‌ప్రధాని పదవికి బోరిస్‌ ‌రాజీనామా

ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు నూతన మంత్రివర్గం ఏర్పాటు అక్టోబర్‌లో కొత్త ప్రధానికి అవకాశం లండన్‌, ‌జూలై 7 : బ్రిటిష్‌ ‌ప్రధాన మంత్రి బోరిస్‌ ‌జాన్సన్‌ ‌గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరు…

ఉద్దవ్‌ ‌థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికి చేరిన 66 మంది థానే కార్పొరేటర్లు ముంబై, జూలై 7 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంప్‌లో చేరారు. 66 మంది రెబెల్‌…

భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌

‌సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో న్యూ దిల్లీ, జూలై 7 : భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌ ‌బయటపడింది. ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కొత్త సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75 ఇండియాలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ ‌లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ ‌ఘెబ్రేయేసస్‌ ‌తెలిపారు. యూరప్‌,  అమెరికాలో,…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో భారత సంతతి రిషి సునక్‌

‌బోరిస్‌ ‌కేబినేట్ల్ఓ ఆర్థికశాఖను నిర్వహించినరిషి ఇన్ఫోసిస్‌ ‌నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు లండన్‌, ‌జూలై 7 : బ్రిటన్‌ ‌ప్రధానిగా బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వైదొలగడం ఖాయం కావడంతో  కొత్త ప్రధాని ఎవరనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఈ ‌రేసులో ముందు వరుసలో…

కాళీమాత చేతిలో సిగరెట్‌తో పోస్టర్‌

‌దీనిని సహించబోమన్న దక్షిణేశ్వర్‌ ఆలయం కోల్‌కతా, జూలై 7 : వివాదాస్పద ‘కాళి’ పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణెళిశ్వర్‌ ఆలయం ఎట్టకేలకు స్పందించింది. మనందరం కాళిమాత భక్తులమేనని, చేతిలో సిగరెట్‌తో ఉన్న పోస్టర్‌ ‌హిందువుల మనోభావాలను కించపరిచిందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి మద్యం  సమర్పిస్తుంటారని, మేకలను బలి ఇస్తుంటారని పేర్కొంది. అయితే, చేతిలో సిగరెట్‌ ఉం‌డడం…

మళ్లీ మండిన గ్యాస్‌ ‌ధర… సామాన్యుడిపై మరింత భారం

సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన చమురు సంస్థలు మంచి రోజులు వొచ్చాయంటూ మంత్రి కెటిఆర్‌ ‌సెటైర్లు న్యూ దిల్లీ, జూలై 6 : సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్‌, ‌డీజిల్‌తో పాటు గ్యాస్‌ ‌ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌…

చంద్రశేఖర్‌ ‌గురూజీ హత్యపై సమగ్ర దర్యాప్తు

ఇప్పటికే ఇద్దరునిందితుల పట్టివేత కారాణలపై లోతుగా అధ్యయనం చేస్తున్న పోలీసులు బెంగళూరు, జూలై 6 : అందరూ చూస్తుండగానే వాస్తు నిపుణుడుగా పేర్కొనే చంద్రశేఖర్‌ ‌గురూజీ కర్ణాటకలోని ఓ హోటల్‌లో మంగళశారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆయనను ఎందుకు హత్యచేసి ఉంటారన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఆయన…

శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి ఘనంగా నివాళి

న్యూ దిల్లీ, జూలై 6 : భారతీయ జనసంఘ్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దిల్లీలోని పార్లమేంటరీ సెంట్రల్‌ ‌హాల్‌లో శ్యామా  ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్యామప్రసాద్‌ ‌చిత్రపటానికి పూలమాలలు వేసి  ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా,…

నుపుర్‌ ‌శర్మపై అనుచిత వ్యాఖ్యలు

అజ్మీర్‌ ‌దర్గా ఖాదిం సల్మాన్‌ ‌చిస్తీ అరెస్ట్ ‌జైపూర్‌, ‌జూలై 6 : రాజస్థాన్‌లోని అజ్మీర్‌ ‌దర్గాలో ఖాదింగా చేస్తున్న సల్మాన్‌ ‌చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ బహిష్క•త నేత నుపుర్‌ ‌శర్మ్ ‌తల నరికి తెస్తే వాళ్లకు తనఇల్లు ఇస్తానని ఖాదిం సల్మాన్‌ ‌చిస్తీ ఓ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోఆధారంగా సోమ…