అమర్‌నాథ్‌లో క్షేమంగా జనగామ వాసులు
బంధువులకు సమాచారం హైదరాబాద్, జూలై 9 : జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. తెలంగాణకు చెందిన పలువురు భక్తులు సైతం అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకు పోయారు. జనగామ జిల్లాకు చెందిన తాడూరి రమేశ్, జిల్లా సత్యనారాయణ, పల్లెల లక్ష్మీనరసయ్య, సిద్ధి లక్ష్మి దంపతులు చిక్కుకుపోయారు. నలుగురు ఈ నెల 3న…
