Category జాతీయం

ఐఐటీలో మద్రాస్‌ ‌టాప్‌

ఓవరాల్‌ ‌గా అన్ని విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన మద్రాస్‌ ‌రెండో స్థానలో ఢిల్లీ ఐఐటీ తొమ్మిదవ స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ‌ర్యాంకింగ్‌ ‌ఫ్రేమ్‌వర్క్ ‌విడుదల మొత్తం 11 కేటగిరీల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ‌ర్యాంకింగ్స్ ‌ప్రకటన న్యూ దిల్ల్లీ,జూలై14: నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ‌ర్యాంకింగ్‌ ‌ఫ్రేమ్‌వర్క్ ( ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)‌ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి…

రూ.101కే స్మార్ట్ ‌ఫోన్‌..! ‌షో రూమ్‌పై ఎగబడ్డ జనాలు

కోయంబత్తూరు,జూలై: ఆధునికత పెరుగుతున్న ఈ కాలంలో స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడని వారు ఉండరనే స్థాయిలో మనిషికి థర్డ్ ‌హ్యాండ్‌గా మారింది. కేవలం కమ్యూనికేషన్‌ ‌కోసం మాత్రమే ఉపయోగపడిన సెల్‌ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్ల రూపంలో మనిషికి అవసరమైన వివిధ పనులను సులభతరం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ‌ఫోన్లు మార్కెట్లలో…

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం మహిళకు 14 సార్లు అబార్షన్‌

‌తట్టుకోలేక మహిళ ఆత్మహత్య న్యూ దిల్ల్లీ,జూలై14: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. నయవంచనకు మారుపేరుగా మారిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌.. ‌తన ప్రియురాలిని ప్రాణాలను బలిగొన్నాడు. ప్రేమ పెళ్లి పేరుతో ఓ మహిళకు టెకీ దగ్గరయ్యాడు. ఆ మహిళ 14 సార్లు గర్భం దాల్చగా.. 14 సార్లు అబార్షన్‌ ‌చేయించాడు. పెళ్లి చేసుకుంటానని…

అమర్‌నాథ్‌లో 8 మంది యాత్రికుల మృతి 41కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూ,జూలై15: కొనసాగుతున్న అమర్‌నాథ్‌ ‌యాత్రలో గడచిన 36 గంటల్లో 8 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. దీంతో ఈ ఏడాది అమరనాథ్‌ ‌యాత్రలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చేరుకుందని అధికారులు తెలిపారు.గత వారం దక్షిణ కాశ్మీర్‌ ‌హిమాలయాల్లోని గుహ పుణ్యక్షేత్రం సపంలో క్లౌడ్‌బర్టస్ ‌కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో 15 మంది…

వరవరరావు బెయిల్‌ ‌పొడిగింపు

విచారణను 19కి వాయిదా వేసిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, జూలై 12: ‌విప్లవకవి వరవరరావు మెడికల్‌ ‌బెయిల్‌ను సుప్రీమ్‌ ‌కోర్టు మరోసారి పొడిగించింది. భీమా కోరెగావ్‌ ‌కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్‌ ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరారు. ఆ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేయడంతో..దాన్ని సవాల్‌…

దేశంలో నిలకడగా కొరోనా రోజువారీ కేసులు

కొత్తగా 13,615 మందికి పాజిటివ్‌…20 ‌మంది మృతి న్యూ దిల్లీ, జూలై 12: దేశంలో కొరోనా కేసుల సంఖ్య కొంచెం అటుఇటుగా నిలకడగా ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,615 మంది వైరస్‌ ‌బారినపడగా.. మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ ‌నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి…

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్ల్లో భారీ వర్షాలు

గుజరాత్‌, ‌మహారాష్ట్రల్లో వర్ష బీభత్సం కేరళలో జోరువానలతో అతలాకుతలం న్యూ దిల్లీ, జూలై 12 : దేశవ్యాప్తంగా పలు రాష్టాల్ల్రో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడుతోంది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు,…

బైద్యనాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

రాంచి, జూలై 12 : ప్రధాని మోదీ మంగళవారం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన  బాబా బైద్యనాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జార్ఖండ్‌  ‌పర్యటనలో భాగంగా ఈ ఆలయాన్ని  సందర్శించారు. ఈ  అలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా 11 మంది అర్చకులు శంఖం ఊదుతూ, పుష్పాలతో ఆయనకు…

18 ‌నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక 17న అఖిలపక్ష భేటీలో ప్రసంగించనున్న మోదీ ఆగస్ట్ 13 ‌వరకు సమావేశాలు జరిగే అవకాశం న్యూ దిల్లీ, జూలై 12 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నందున అందుకు అనుగుణంగా సమావేశాలను ప్రారంభిస్తున్నారు. సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం…