ఇడి విచారణకు సోనియా గాంధీ హాజరు
వెంట వొచ్చిన రాహుల్, ప్రియాంకలు కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో భారీ భద్రత మూడు గంటల పాటు విచారించిన అధికారులు సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, జూలై 21 : నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు.…

