Category జాతీయం

ముగిసిన సోనియా ఇడి విచారణ

మూడోరోజు మూడుగంటలపాటు విచారణ అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధధికారుల వెల్లడి మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ ఆం‌దోళనలు న్యూ దిల్లీ, జూలై 27 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. బుధవారం 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో అధికారులు…

ఎం‌పిల సస్సెన్షన్‌ ‌దారుణం

చర్చకు పట్టుబడితే బయటకు పంపుతారా ప్రభుత్వ తీరును తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, జూలై 27 : ధరల పెరుగుదలపై గళమెత్తిన ఎంపీలను సస్పెండ్‌ ‌చేయడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆక్షేపించారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లోక్‌సభ స్పీకర్‌,‌రాజ్యసభ చైర్మన్లను కోరతామన్నారు. ఈ మేరకు విజ్ఞాపనా పత్రాన్ని అందజేయ నున్నామని వెల్లడించారు.…

రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్‌ల పర్వం

న్యూ దిల్లీ, జూలై 27 : రాజ్యసభలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. ఆప్‌ ‌రాజ్యసభ ఎంపీ సంజయ్‌ ‌సింగ్‌ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ‌ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సస్పెండ్‌ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 20కి చేరింది. అయితే సస్పెండ్‌ అయిన ఎంపీలు పార్లమెంట్‌ ‌లోని…

కర్నాటకలో బిజెపి కార్యకర్త దారుణ హత్య

హత్యతో అట్టుడికిన పలు ప్రాంతాలు బంద్‌ ‌పిలుపుతో 144 సెక్షన్‌ అమలు ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసుల సూచన నిందితులను పట్టుకుంటామని పోలీసుల వెల్లడి బెంగళూరు, జూలై 27 : బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ ‌నెత్తారు గత రాత్రి హత్యకు గురికావడంతో కర్నాటకలో తీవ్ర ఉ ద్రిక్తత…

మనీ లాండరింగ్‌ ‌కేసు విచారణ అధికారం ఈడిదే

న్యూ దిల్లీ, జూలై 27 : మనీలాండరింగ్‌ ‌ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై బుధవారం కీలక వ్యాఖ్యలే చేసింది. పీఎంఎల్‌ఏ ‌చట్టంలోని నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎంఏ ‌ఖాన్విల్కర్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…

భారత్‌లో సిటీ బ్యాంక్‌ ‌కన్జూమర్‌ ‌బిజినెస్‌ ‌టేకోవర్‌

న్యూ దిల్లీ, జూలై 27 : భారత్‌లో సిటీ బ్యాంక్‌ ‌కన్జూమర్‌ ‌బిజినెస్‌ను టేకోవర్‌ ‌చేసుకోవాలన్న యాక్సిస్‌ ‌బ్యాంక్‌ ‌ప్రతిపాదనకు కాంపిటీషన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా సీసీఐ ఆమోదం తెలిపింది. సిటీ బ్యాంక్‌-‌యాక్సిస్‌ ‌బ్యాంక్‌ ‌మధ్య కుదిరిన ఈ ఒప్పందం దేశీయంగా ఫైనాన్సియల్‌ ‌సర్వీసెస్‌ ‌రంగంలోనే అతిపెద్దది. గత మార్చి 30న భారత్‌లో సిటీ బ్యాంక్‌…

‌క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఫరూక్‌ అబ్ధుల్లాపై చార్జిషీట్‌ ‌దాఖలు చేసిన ఇడి

శ్రీనగర్‌, ‌జూలై 26 : క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో మనీల్యాండరింగ్‌ ‌నియంత్రణ చట్టం నిబంధనల కింద జమ్మూ కశ్మీర్‌ ‌మాజీ సీఎం ఫరూక్‌ అబ్ధుల్లాపై శ్రీనగర్‌ ‌కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఇడి) చార్జిషీట్‌ ‌దాఖలు చేసింది. మనీ ల్యాండరింగ్‌ ‌కేసులో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌చీఫ్‌ ‌ఫరూక్‌ అబ్ధుల్లా, అహ్మద్‌ ‌మిర్జా, ఇతరులను కోర్టు ఎదుట హాజరు కావాలని…

గుజరాత్‌లో విషాదం నింపిన  కల్తీ మద్యం

28 మంది మృత్యువాత గాంధీనగర్‌, ‌జూలై 26 : గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదంనింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు గుజరాత్‌ ‌డీజీపీ ఆశిష్‌ ‌భాటియా తెలిపారు. బొటాడ్‌ ‌జిల్లా, రోజిడ్‌ ‌గ్రామంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. రోజిడ్‌ ‌సహా చట్టుపక్కల గ్రామాలకు…

దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలి

ఇది జాతి ఐక్యత, సమగ్రతలను బలోపేతం చేస్తుంది ఈశాన్య ప్రాంతం పర్యాటక స్వర్గధామం ‘నార్త్ ఈస్ట్ ఆన్‌ ‌వీల్స్’ ‌యాత్రికులతో ఉపరాష్ట్రపతి హైదరాబాద్‌. ‌పిఐబి, జూలై 27 : భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో…