Category జాతీయం

ఈడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇం‌డియాకు సీల్‌పై రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.  నేషనల్‌ ‌హెరాల్డ్ ‌భవనంలోని యంగ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌కార్యాలయాన్ని ఈడీ సీల్‌ ‌చేసిన అనంతరం…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ‌దేశవ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికంగా రికార్డు సంఖ్యలో పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ…

కొరోనా టీకా వైద్యశాస్త్ర వైఫల్యం

బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకున్నా కూడా బైడెన్‌కు కొరోనా యోగాగురు బాబా రాందేవ్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు హరిద్వార్‌, ఆగస్ట్ 4 : ‌ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ ‌మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొరోనా టీకాను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. కొవిడ్‌ ‌బూస్టర్‌ ‌డోసు వేసుకున్నా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ‌కరోనా బారినపడ్డారని అన్నారు.…

‌ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు

గల్ఫ్ ‌వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ ‌వలస కార్మికుల డిమాండ్‌ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్‌ ‌గల్ఫ్ ‌దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…

నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్సెన్షన్‌ ఎత్తివేత

స్పీకర్‌ ఓం‌బిర్లా అనుమతితో సభ ఆమోదం ••న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : ‌లోక్‌సభలో ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదల పై సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు స్పీకర్‌ ఓం ‌బిర్లా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ…

దిల్లీకి చేరుకున్న రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌ముఖ్యనేతలు… ఏఐసిసి జనరల్‌ ‌సెక్రటరీ వేణుగోపాల్‌తో భేటీ

హైకమాండ్‌ ‌పిలుపుతో దిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు సోమవారం సాయంత్రం ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతలుగా…

మంకీపాక్స్ ‌తొలి మరణంతో కేంద్రం అప్రమత్తం అనుమానిత కేసుల్లో వైద్య పరీక్షలు

తిరువనంతపురం, ఆగస్ట్ 1 : ‌దేశంలో మంకీపాక్స్‌తో తొలి మరణం నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఇలాంటి కేసులను సత్వరం గుర్తించిచికిత్సలు అందించాలని రాష్టాల్రకు ఆదేశించింది. ఇప్టపికే పలు సూచనలు చేసింది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన యువకుడు(22) మంకీపాక్స్ ‌కారణంగా ఆదివారం చనిపోయాడు. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ యువకుడి…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లుభారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూ దిల్లీ, అగస్టు 1 : జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48 వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో గరిష్ఠమని కూడా వెల్లడించింది. గతేడాది జులైలో వసూలైన…

కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో అతలాకుతలం

వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు శ్రీనగర్‌, ఆగస్ట్ 1 : ‌జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. కథువా జిల్లాలో సంభవించిన మెరుపు వరదల వల్ల ముగ్గురు కొట్టుకుపోయారు. సల్లాన్‌ ‌ప్రాంతానికి చెందిన దేవ్‌ ‌రాజ్‌, ‌బబ్లూ, కమల్‌…