జీవో 121 మలు నిలిపివేత ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్ట్ 9(ఆర్‌ఎన్‌ఎ) : వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 121 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్దుబాటు జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్‌లోని 4(1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమలును…
