దావూద్ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా
తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ న్యూ దిల్లీ, సెప్టెంబర్ 1 : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ప్రకటించింది. ఈ మేరకు దావూద్ తాజా ఫోటోను విడుదల చేసింది. అదేవిధంగా దావూద్ ఇబ్రహీం…
