నేను అధ్యక్ష రేసులోనే ఉన్నా
తప్పుకున్నానంటూ వస్తున్నవన్నీ వదంతులే వీడియో సందేశాన్ని విడుదల చేసిన శశిథరూర్ న్యూ దిల్లీ, అక్టోబర్ 8 : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుంచి తాను విరమించుకునే ప్రసక్తే లేదని శశి థరూర్ స్పష్టం చేశారు. ఈ పోటీ నుంచి తాను తప్పుకున్నట్లు ’ఢిల్లీ వర్గాలు’ చెప్పాయంటూ ప్రచారమవుతున్నవన్నీ వదంతులేనని తెలిపారు. పోటీ నుంచి…
