స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?
అంత బలహీనంగా కెసిఆర్ ప్రభుత్వం ఉందా కెసిఆర్ నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్ అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కెసిఆర్ తీరుపై మండిపడ్డ కేంద్ర…
