Category జాతీయం

పడిపోతున్న దిల్లీ గాలి నాణ్యత

పడిపోతున్న దిల్లీ గాలి నాణ్యత పొగమంచులా కమ్మేస్తున్న వాయు కాలుష్యం భారత్‌లో మొత్తం 163 కాలుష్య నగరాల గుర్తింపు న్యూ దిల్లీ, నవంబర్‌ 8 : ‌దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్‌ ‌క్వాలిటీ ఇండెక్స్ 321 ‌చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడా 354, గురుగ్రామ్‌…

బిజెపి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హాలు

విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ ‌పార్టీ సిమ్లా:  ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నిజానికి బిజెపి ఈ హ గతంలోనే ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. తాజాగా మరోమారు హా ఇవ్వడం ద్వారా ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తోంది.…

అత్యాచారం కేసులో ముగ్గురి మరణ శిక్ష రద్దు సుప్రీమ్‌ ‌కోర్టు కీలక తీర్పు

పదేళ్ల క్రితం దిల్లీలో 19 ఏళ్ల యువతిపై హత్యాచారం కేసులో మరణ శిక్ష పడిన ముగ్గురిని సుప్రీమ్‌ ‌కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 2012 ఫిబ్రవరిలో హర్యానాలోని రేవారీ జిల్లా రోధాయి గ్రామ శివారులోని ఓ పొలంలో తీవ్ర గాయాలతో కూడిన బాధిత యువతి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై ఢిల్లీలోని చావాలా పోలీసు స్టేషన్లో…

కాశ్మీర్‌లో దట్టమైన మంచు

కాశ్మీర్‌లో దట్టమైన మంచు మంచుతో రాకపోకలకు అంతరాయం శ్రీనగర్‌, ‌నవంబర్‌ 7 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లో దట్టంగా మంచు పడుతోంది. శ్రీనగర్‌ ‌లేహ్‌ ‌హైవేపై మంచు పేరుకోవడంతో రోడ్డు క్లోజ్‌ ‌చేశారు. పూంచ్‌, ‌రాజోరీ జిల్లాలను కలిపే మొఘల్‌ ‌రోడ్‌ ‌లో రెండో రోజు కూడా ట్రాఫిక్‌ ‌నిలిపేశారు. శ్రీనగర్‌ ‌సోనా, మార్గ్ ‌గుమారీ రూట్‌…

లిక్కర్‌ ‌కేసులో అప్రూవర్‌గా దినేశ్‌ అరోరా

న్యూ దిల్లీ, నవంబర్‌ 7 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అప్రూవర్‌ ‌గా మారిన నిందితుడు దినేష్‌ అరోరాను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. అతడిని సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ అంశం చాలా సున్నితమైంది కాబట్టి డియాను కోర్టులోకి అనుమతించొద్దని నిందితుడు దినేష్‌ అరోరా తరపు న్యాయవాది ఆర్‌.‌పి…

మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న మాజీ మంత్రి ఆదిత్య థాకరే ముంబై, నవంబర్‌ 7 : ‌రాహుల్‌ ‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ ‌చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు…

గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు బిజెపి ఆఫర్‌

ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్రజైన్‌ ‌విడుదలకు హామీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్‌ ‌చీఫ్‌ ‌కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ‌దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే జైల్లో ఉన్న ఆప్‌ ‌మంత్రి సత్యేందర్‌ ‌జైన్‌ను విడుదల చేస్తామని బీజేపీ ఆఫర్‌…

బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ట్రక్కు, ఆటో ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బుడమనహళ్లి గ్రామానికి చెందిన కూలీలు. పని ముగించుకుని తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన…

హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొనకపోవడంపై కేంద్రమంత్రి విమర్శలు అన్నా చెల్లెళ్ల మద్య గ్యాప్‌ ఏర్పడిందన్న అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌న్యూ దిల్లీ, నవంబర్‌ 5 : ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాహుల్‌..‌యాత్రపైనే ఫోకస్‌ ‌పెట్టారు. రాహుల్‌ ‌గాంధీ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అందులో పాల్గొన్నారు. అయితే ప్రియాంక…