ఉత్తరాఖండ్‌లో ప్రమాదకరంగా 36 బ్రిడ్జిలు సేఫ్టీ ఆడిట్ నిర్వహణలో వెల్లడి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో దాదాపు 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవిగా తేలింది. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఉన్న మొత్తం 3262 బ్రిడ్జిలుండగా అందులో 2618 బ్రిడ్జిలపై అధికారులు సేప్టీ ఆడిట్ నిర్వహించారు. అందులో 36 వంతెనలు మాత్రం సురక్షితంగా లేవని గుర్తించారు. సకాలంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి…
