నువ్వు నాలో ఎంతో?
నువ్వు నాలో ఎంతో నాకు నేను వేసుకునే ఓ ప్రశ్న…??? నువ్వు నాకొక అద్దం… అందానికి కాదు, నాతో బంధానికి. నువ్వు నాకొక సురుచి… ఈ తనువుకి కాదు, నా మనసుకు నువ్వు నాకొక సుగంధం పూసే పుష్పం కాదు.. మనసులో కలిగే ఆ సుగంధం ఎప్పటికి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది నా హృదికి.. నువ్వు…
