ఇక ఇంటికే డాక్టర్..ఉచితంగా మందులు
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభం దేశానికి ఆదర్శం కాబోతుందని ఏపి సిఎం జగన్ వెల్లడి పల్నాడు, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి వొచ్చింది. పట్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పేదవాడు వైద్యం…
