రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు
ఆటోను ఢీ కొట్టిన లారీ 6 గురు వ్యవసాయ కూలీలు మృతి మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్ మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు…


