ఎపిలో కారును ఢీకొన్న డిసిఎం…ఇద్దరు మృతి
నాలుగో తరగతి విద్యార్థి దారుణహత్య… దుండగుల కోసం పోలీసులు గాలింపు విజయవాడ/అమరావతి, జూలై 11 : విజయవాడ గన్నవరంవద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేటజిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్, మతిన్‌గా గుర్తించారు.…
