Category ముఖ్యాంశాలు

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు వెంకటాపూర్ ,ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికా దేశస్థుడు మిరిగ్రమ్ సందర్శించారు. అర్చకులు  అమెరికా దేశస్థున్ని  సాదరంగా స్వాగతం పలుకగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం టూరిజం గైడ్ లు గోరంట్ల విజయకుమార్, తాడబోయిన వెంకటేశ్ ల నుంచి రామప్ప…

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలే

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలి : సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి కాళోజీ జంక్షన్ (హన్మకొండ) ప్రజాతంత్ర, నవంబరు 13 : తెలంగాణ సమాజంలో సామాన్యుల ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించడానికి కాళోజీ నారాయణరావు లాంటి నిజాయితీ, ముక్కు సూటితనం కలిగిన కవులు, రచయితల అవసరం ఎంతో ఉందని సీనియర్ సంపాదకుడు డాక్టర్ కొండుభట్లు…

గ్రానైట్‌ అ‌క్రమాలపై ఇడి దాడులు

కరీంనగర్‌, ‌హైదరాబాద్‌లో 30 చోట్ల తనిఖీలు ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా మంత్రి గంగుల కమలాకర్‌ ‌సహా గ్రానైట్‌ ‌వ్యాపారుల ఇళ్ళపై ఈడి దాడులు తాళం వేసి ఉన్నా పగులగొట్టి మంత్రి ఇంట్లో సోదాలు హైదరాబాద్‌/‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర: ‌బుధవారం కరీంనగర్‌ ‌మైనింగ్‌ అ‌క్రమాలపై ఇడి, ఐటి జాయింట్‌ ఆపరేషన్‌ ‌చేసింది. కరీంనగర్‌, ‌హైదరాబాదులో సోదాలు కొనసాగాయి.…

మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తు

డబ్బుతో గెలవాలనుకున్నా ఆటలు సాగలేదు టీఆర్‌ఎస్‌ ‌న్యాయం కోసం యుద్ధం చేసింది ప్రజలు ఆదరించి గెలిపించారు : టిఆర్‌ఎస్‌ ‌ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు మోదీ, అమిత్‌ ‌షా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని, బీజేపీ ఓ డ్రామా కంపెనీలా తయారైందని…

టిఆర్‌ఎస్‌ ‌పేరు మార్పుపై పార్టీ ప్రకటన

పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చిన కెసిఆర్‌ ఇసి నిబంధనల మేరకు అభ్యంతరాలకు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌పేరు మార్పునకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోగా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు తెలపాలని ఈ పబ్లిక్‌ ‌నోటీస్‌ ‌లో…

మెదక్‌-‌సిద్ధిపేట నేషనల్‌ ‌హైవే భూసేకరణ వేగవంతం చేయాలి

అధికారులతో సమీక్షించిన మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌-‌సిద్ధిపేట నేషనల్‌ ‌హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు అధికారులను ఆదేశించారు. పనుల కోసం మెదక్‌లో 26.82 హెక్టార్లు, సిద్ధిపేటలో 18.25 హెక్టార్ల భూసేకరణ, మెదక్‌ ‌జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. భూసేకరణకు సంబంధించి పనులు వేగవంతం…

‘‌బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం లేకుండా పోయింది’

సిద్ధిపేట సర్కార్‌ ‌దవాఖానలో ఆలన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం ఎవరికీ లేకుండా పోయిందనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సర్కార్‌ ‌వైద్య కళాశాల దవాఖానలో…

12‌న ప్రధాని రామగుండం పర్యటన

12‌న ప్రధాని రామగుండం పర్యటన సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించిన బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : బీజేపీకార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌వరంగల్‌ ‌జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై…

వడ్లు కొనమంటే కొనరు…కాని వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారు

ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌రావు మండిపాటు సిద్ధన్నపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే…