నేడు ఘనంగా బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ కెసిఆర్‌కు ఇసి లేఖ తెలంగాణ భవన్‌లో సంబురాలకు సిఎం కెసిఆర్ నిర్ణయం పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు.…

