రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?
మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్ అంటున్నాడని అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వంపై ఈటల…
