Category ముఖ్యాంశాలు

సంక్షోభంలో వ్యవసాయం

కెసిఆర్‌ ప్రజల కోసం ఎర్రటి ఎండలో పొలం బాట ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్న సిఎం రేవంత్‌ మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథా పిల్లర్లు కుంగాయంటూ బద్‌నామ్‌ చేస్తున్నారు ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తి నిర్లక్ష్యం సిరిసిల్ల రైతు దీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ సమర భేరీ అన్నదాతలకు మద్దతుగా పోరుబాట కెసిఆర్‌ పిలుపుతో జిల్లాల్లో నేతల దీక్షలు సిరిసిల్లలో కెటిఆర్‌, సంగారెడ్డిలో దీక్షలో పాల్గొన్న హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పరిస్థితులని బిఆర్‌ఎస్‌ నేతలు…

ఫోన్‌ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి

గవర్నర్‌ను కలిసి లేఖ అందజేసిన బిజెపి బృందం సిబిఐకి అప్పగిస్తేనే దోషులు బయటపడతారు రేవంత్‌ సర్కార్‌ ఉదాసీనంగా ఉందన్న బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కోరింది. ట్యాపింగ్‌ కేసుకు…

400 సీట్లతో మళ్లీ మాదే అధికారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారం లోకి వొస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా హైదరాబాద్‌ లోని కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రోజురోజుకు కనుమరుగవుతుం దన్నారు. హామీలను నెరవేర్చే…

ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రూ. లక్ష

అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్‌ అభిమతం పదేళ్ళ మోదీ పాలనలో మరింత పేదరికంలోకి పేదలు కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ…రైతులకు మొండి చెయ్యి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ…ఉద్యోగ, ఉపాధి కల్పన తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పక్యాగా అమలు దేశంలోనూ ఐదు గ్యారెంటీల అమలుకు కట్టుబడి పనిచేస్తాం…

కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం

తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ అధికారంలోకి వద్దాం.. రాష్ట్రంలో బీఆరెస్‌  మాదిరిగానే కేంద్రంలో బీజేపీని బొందపెట్టాలి.. చర్లపల్లి జైలులో కేసీఆర్‌ కు చిప్పకూడు ఖాయం.. తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: తెలంగాణలో కార్యకర్తల శ్రమ, కష్టం, మీ త్యాగంతోనే  ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరదని తెలంగాణ స్పూర్తితోనే  కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ను…

ములుగు సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్‌ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు…

తెలంగాణ నుండే లోక్‌సభ ఎన్నికల శంఖారావం

పాంచ్‌ న్యాయ్‌ .. పచ్చీస్‌ గ్యారంటీస్‌  దిల్లీ పీఠానికి చేరుస్తాయని కాంగ్రెస్‌ నమ్మకం  భారీ ఎత్తు చేరికలకు వేదికయ్యే అవకాశం (మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) లోకసభ ఎన్నికల శంఖారావం తెలంగాణ నుండే ప్రారంభించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ముందస్తుగా శుక్రవారం పార్టీ మ్యానిఫోస్టోను విడుదల చేసినప్పటికీ, మొదటి సారిగా ఆ…

హామీల అమలుకు నోట్లు ముద్రిస్తారా…

కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : కాంగ్రెస్‌ ప్రకటించిన హావ్నిలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో… తెలియడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యంగ్యా స్త్రాలు సంధించారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై…