Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ పాలనలో కోతల స్కీమ్‌లు

బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజలకు కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలిసింది.. రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు జహీరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త స్కీమ్‌లను తీసుకురాకుండా కోతల స్కీమ్‌లను తీసుకొచ్చిందని…

రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

దేశంలో ప్రధాని పరువు ఇంత దిగజారిపోయిందా? రాముడి ఫోటోతో కాదు ఆయన ఫోటోతో వోట్లు అడగాలి అభివృద్ధి గురించి అడిగితే ఇంటింటికీ రాముని ఫోటోలు, అక్షింతలు పంపిస్తారా? హిందూ గాళ్లు, బొందుగాళ్లు అన్న కేసిఆర్‌ను ప్రజలే బొంద పెట్టారు తల్లి ప్రస్తావన తీసి బండి తన బొంద తనే తవ్వుకున్నాడు కరీంనగర్‌ దీక్షలో బండి సంజయ్‌పై…

భద్రాద్రికి కల్యాణ శోభ

సర్వాంగ సుందరంగా ముస్తాబు.. రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం 17న శ్రీసీతారాముల కల్యాణం 18న మహా పట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : భదాద్రికి పెళ్లి కళ వొచ్చేసింది. మరో రెండు రోజుల్లో జరుగనున్న రాములోరి కల్యాణం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ…

2004 చరిత్ర పునరావృతం

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. ఇండియా కూటమి విజయం సిఎం రేవంత్‌ రెడ్డి జోస్యం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004లో…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 :  అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం పిటిఐక్ని ఇచ్చిన ఇంటర్వ్యూలో అమార్త్య సేన్‌ మాట్లాడుతూ..కుల గణన…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

విపక్షాల బలహీనతకు అనైక్యతే కారణం అందుకే పట్టు సాధించలేకపోతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ పార్టీ గత ఘన కీర్తితో కాంగ్రెస్‌ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది పిటిఐకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో  ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 : అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని…

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు…ఇద్దరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వొస్తున్న కారు హిమాయత్‌సాగర్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడినవారి…

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండా ఉచిత రేషన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా వృద్ధులకు రూ.5 లక్షల వరకు వైద్యసేవలు, తక్కువ ధరకు ఔషధాలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై క్యాలెండర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌(ఐపీఎల్‌) కప్‌ బీజేపీదే..

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం  రాష్ట్రంలోనూ టీపీఎల్‌(తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌) స్టార్ట్‌..  కాంగ్రెస్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ లేరు.. బీఆర్‌ఎస్‌ టీమ్‌ సభ్యుల్లో నిరాశ  కరీంనగర్‌లో బీజేపీని బంపర్‌ మెజారిటీతో గెలిపించండి  బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే…