పాలమూరు ప్రగతే నా ధ్యేయం..

దేశానికి గొప్ప నాయకులను ఇచ్చిందీ ప్రాంతం కుర్చీ వేసుకొని తుమ్మిల కట్టిస్తానన్న కేసీఆర్ ఆ తర్వాత పట్టించుకోలే.. జిల్లా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి పాలమూరు ప్రజల గుండెల్లో నిలిచిపోతా.. దొరల గడీకి కాపాలాగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆయన పదవిలో ఉంటే మా ప్రభుత్వం డీజీపీని చేసేది.. నాగర్‌కర్నూల్ బిజినేపల్లి బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి …








