మోగిన బడిగంటలు.. తెరుచుకున్న స్కూళ్లు

సెలవుల అనంతరం మళ్లీ పిల్లల బడిబాట మౌలిక వసతులకు రూ.1100 కోట్లు కేటాయించామన్న మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల…








