రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

అదుపుతప్పి కట్టెల లారీ బోల్తా… అక్కడే ఉన్న కానిస్టేబుల్, టీచర్ దుర్మరణం టూవీలర్‌ను ఢీకొన్న బస్సు… ఒకరు మృతి మహబూబాబాద్/రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్ 14: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబాబాద్ నుంచి నర్సంపేట కట్టెల లోడుతో…







