Category ముఖ్యాంశాలు

నకిలీ కంపెనీలు సృష్టించి మోసం

అమెరికాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్ ‌వాషింగ్టన్‌,‌జూలై9: అమెరికాలో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు కంపెనీ మోసాల్లో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లకు జైలు శిక్ష వేశారు. తాజాగా ఇప్పుడీ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో…

విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై పోలీస్‌ ‌కేసు

అర్థరాత్రి దాటినా తెరవడంపై నమోదు స్టార్‌ ‌బ్యాటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా దానిని నిర్వహి స్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాట కలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లికి చెందిన వన్‌8 ‌కమ్యూన్‌తో…

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం

పదేళ్లలో 40 వేల కి.. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్‌ ‌చేశాం పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు మాస్కోలో ఎన్నారైల సదస్సులో ప్రధాని మోదీ మాస్కో,జూలై9: రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్‌ ఎం‌తగానో పురోభివృద్ది సాధించిందని…

తిట్లు, ఆరోపణలు బంద్‌ ‌చేద్దాం

అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెడదాం కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అబివృద్ధి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం…బాధ్యత తీసుకుంటా గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి కులంలో పేదలను ఆదుకుంటేనే కుల సంఘాలకు మనుగడ కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 8 : ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్‌…

టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా రెడ్డి

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మైనింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా ఈరవత్రి అనీల్‌ ‌పెద్ద ఎత్తున నామినేటెడ్‌ ‌పోస్టుల భర్తీ…34 క్పారేషన్లకు ఛైర్మన్‌ల నియామకం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఎంతో కాలంగా ఊరిస్తూ వొస్తున్న నామినేటెడ్‌ ‌పదవులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ…

పార్టీకోసం కష్టపడ్డవారికి పదవులు

వైఎస్‌ ‌స్ఫూర్తితోనే ఆరు గ్యారెంటీల అమలు ఆయన పాదయాత్రతోనే కాంగ్రెస్‌కు అధికారం రాహుల్‌ ‌పాదయాత్రతోనే రాష్ట్రంలో అధికారం…కేంద్రంలో ప్రతిపక్ష హోదా వైఎస్‌ఆర్‌ ‌జయంతి సందర్భంగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఘన నివాళి ఆగస్ట్ 15 ‌కల్లా రుణమాఫీ చేసి తీరుతామన్న భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : పార్టీ కోసం పని చేసిన వారికి…

‌నేటి నుంచి సిఎం రేవంత్‌ ‌జిల్లాల పర్యటన

నేడు సొంత జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేడు తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్‌ ‌వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో…

మొక్కలు నాటడం…భవిష్యత్తు తరాలకు సహకారం

నాటడమే కాదు పెంచే బాధ్యతనూ ప్రజలు తీసుకోవాలి రామంతాపూర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌కాలేజీ వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం హైఆరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమన్నారు. మొక్కలు నాటడమే కాదు…