Category ముఖ్యాంశాలు

భారీ వర్షాలకు పాలమూరు అతలాకుతలం…

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మహబూబ్ నగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: గతరెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అటువంటి భారీ వర్షాల కారణంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం జిల్లా కేంద్రంలో…

అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి

  మంత్రులు,అధికారులు అప్రమత్తం..! *అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి *వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష* సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఆదివారం ఫోన్లో రివ్యూ చేసి ముఖ్యమంత్రి రేవంత్…

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి   సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు…

సుప్రీంకోర్టుకు సిఎం రేవంత్‌ ‌బేషరతు క్షమాపణ

ఎక్స్ ‌వేదికగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎం ఎక్స్ ‌వేదికగా ట్వీట్‌ ‌చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ‌పిటిషన్‌ ‌విషయంలో తన కామెంట్లు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఈ ట్వీట్‌లో వెల్లడించారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం…

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధ్దికి అడ్డు

9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా స్పెషల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫండ్స్ ‌నిలిపివేత ట్విట్టర్‌ ‌వేదికగా హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధ్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి…

అనుమతులు లేకుండా జాన్వాడ ఫామ్‌హౌజ్‌ ‌నిర్మాణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ‌శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ‌సపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధీనంలో ఉండడం, బుల్కాపూర్‌ ‌నాలా బఫర్‌జోన్‌ ‌పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ అధికారులు…

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం వీడియో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ,ఆగస్ట్‌30:త్వరలో తాను ‘భారత్‌ జోడో యాత్ర’ చేపడతానని లోక్‌ సభా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెల్లడిరచారు. మార్షల్‌ ఆర్టస్‌ ట్రైనింగ్‌ సెంటర్లను డోజోగా పిలుస్తారని తెలిపారు. మెడిటేషన్‌, జివూ- జిట్సూ(బ్రెజిల్‌ మార్షల్‌ ఆర్టస్‌), ఐకిడో (జపాన్‌ మార్షల్‌ ఆర్టస్‌)…

హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు…

అనుమ‌తులు తీసుకున్న మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ అధికారులు, మండ‌ప నిర్వాహ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు నిబంధ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి…  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,ఆగస్ట్29: హైద‌రాబాద్ తొలి నుంచి మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు పొందింద‌ని, ఆ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఇందుకోసం…

మిలాద్-ఉన్ న‌బి ప్ర‌ద‌ర్శ‌న‌లు సెప్టెంబ‌రు 19న‌…

ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తికి మిలాద్ క‌మిటీ సానుకూల‌త  మిలాద్-ఉన్-న‌బి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19వ తేదీన నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ‌చ్చే నెల 16న మిలాద్ ఉన్ న‌బి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మిలాద్ క‌మిటీ నిర్ణ‌యించింది. మిలాద్ ఉన్ న‌బి ఏర్పాట్ల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…