Category ముఖ్యాంశాలు

నిర్భందాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ

 మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23 : ‌యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ- అంబుజా సిమెంట్‌ ‌పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు భారాస నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. నల్గొండ జిల్లాలో భారాస నాయకులను అరెస్టు చేయడం పట్ల ఆయన తీవ్ర…

కాంగ్రెస్‌ ‌పార్టీ సొంతిల్లు లాంటిది..

నేనూ కాంగ్రెస్‌ ‌నాయకుడినే అని చెప్పుకోవాల్సిన దుస్థితి సీనియర్‌ ‌నేత ఎమ్మెల్సీ, జీవన్‌ ‌రెడ్డి ఆవేదన టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు మాదే అసలైన కాంగ్రెస్‌ ‌కుటుంబం: సంజయ్‌ ‌కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23: ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు జీవన్‌ ‌రెడ్డి ఇవాళ మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్‌…

విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తా.. రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబ‌ర్ 22 :- ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్ఐసికి అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ది బాట

అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా భార‌త్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్ 22:  ‌ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ ‌మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా మారాలని…

పార్లమెంట్‌ ‌తరహాలో అసెంబ్లీ సెంట్రల్‌ ‌హాల్‌

ఆగాఖాన్ ట్ర‌స్టుకు పున‌రుద్ధ‌ర‌ణ‌ బాధ్య‌త‌లు ‌కెటిఆర్‌ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్‌ ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌22: ‌పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌ ‌తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్‌ ‌ట్రస్ట్…

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు నోటీసులు

రూ.45.46 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశం నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ‌బీఆర్‌ఎస్‌కు చెందిన నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కి ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం షాక్‌ ఇచ్చారు. జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి కార్పొరేషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. ఆర్మూర్‌ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయం.. బకాయిలు చెల్లించకపోవడంతో…

బిజెపి ర్యాలీలో దుండగులు చేరారు

వారిని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంపి ఈటల రాజేందర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామ‌ని బిజెపి…

ఎన్ఐసీ చేతికి ధరణి పోర్టల్

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22  : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం ఉత్తర్వలు జారీ చేసింది. రాష్ట్రంలోని…

దండుపాళ్యం గ్యాంగ్‌గా.. ‌కేటీఆర్‌ ‌సోషల్‌ ‌మీడియా బ్యాచ్‌..

Jaggareddy mass warning to KTR

కేటీఆర్ ది బుక్ నాలెడ్జి .. రేవంత్ ది ప్రాక్టిక‌ల్ నాలెడ్జి 9 లక్షల చెట్లు పోతాయని తెలిసీ జీవో ఎందుకిచ్చారు? కేటీఆర్ కు జగ్గారెడ్డి మాస్‌ ‌వార్నింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్‌ ‌మీడియా బ్యాచ్‌.. ‌దండుపాళ్యం గ్యాంగ్‌గా మారిందని,…