Category ముఖ్యాంశాలు

మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం..

ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. విషం చిమ్ముతున్న మూసీకి చికిత్స చేస్తాం.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఇక్క‌డివారు మూసీలోనే పాతరేస్తారు. ప్ర‌తిప‌క్షాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు.. ఒకనాడు మంచి నీటిని అందించి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన‌ మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి…

ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ జ‌న్మ‌దిన శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా మోదీ బర్త్ డే…

మంచిర్యాల గురుకులాల్లో విద్యార్థులకు అస్వస్థత

మంచిర్యాల, ప్రజాతంత్ర,నవంబర్‌ 08 :  ‌వసతుల లేమితో గురుకులాలకు వెళ్లాలంటేనే పిల్లలు జంకుతున్నారు. పలు గురుకులాల్లో విద్యార్థులు హాస్టల్‌ ‌వదిలి ఇంటిబాట పడుతున్నారు.  తాజాగా మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి మరోసారి వాంతులు కాగా, మరో విద్యార్థినికి కడుపు నొప్పితో బాధపడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కాగా,…

‌ప్రభుత్వ పాలన తీరు మారడం లేదు

Former Minister Harish Rao

గురుకులాల్లో పరిస్థితి మరీ అధ్వానం : మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 08 : ‌గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం…

బీసీలను ప్రలోభపెట్టేందుకే కుల గణన

బీసీలను కేవలం రాజకీయంగా ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుల గణనను తెరపైకి  తీసుకొచ్చిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ ‌విమర్శించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అనే తప్పదాలు చేశారని మండిపడ్డారు. నెహ్రూ విధానాలతో ఆర్థిక, సామాజిక, విద్య,…

18 ‌నుంచి బిసి కమిషన్‌ ‌బహిరంగ విచారణలు

కమిషన్‌ ‌దృష్టికి వొచ్చిన అంశాలపై నివేదిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌7: ‌రాష్ట్రంలో వెనుకబడిన కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్‌ ఈ ‌నెల 18వ తేదీ నుంచి బహిరంగ విచారణలు తిరిగి ప్రారంభించనుంది. తొలుత అక్టోబర్‌లో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 28 ‌నుంచి నవంబర్‌ 13 ‌వరకు ఉమ్మడి జిల్లాలు, కమిషన్‌ ‌కార్యాలయంలో అన్ని…

దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు దివాలా

రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్‌  ‌ప్రభుత్వంపై ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత…

వాస్తు పేరుతో రేవంత్‌ ‌పూటకో మార్పు..

వాస్తు దోషం ఉందని ఒక్క గేట్‌ ‌మార్చేందుకు రూ.4 కోట్లు ఖర్చు ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేపడుతున్న వాస్తు మార్పులపై మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు స్పందించారు. నాడు కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీన్‌ ‌టెక్నాలజీ,…

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…