6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

వర్చువల్ గా ప్రారంభించనున్నప్రధాని మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. రూ.413 కోట్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను గతేడాది డిసెంబర్ 28 ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని…








