కలిసి పనిచేద్దాం..

నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం సీఎం రేవంత్ పర్యటనలో తొలి రోజునే కీలక ఒప్పందం.. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, జనవరి 17 : ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్‌లో పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి…








