సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు

సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ భక్తుల కోసం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి అధికారులకు మంత్రి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ యేడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు రూ. 25…








