కీలక వడ్డీ రేట్టపై ఆర్‌బిఐ సంచలన నిర్ణయం

•చాలాకాలం తర్వాత 0.25 శాతం మేర తగ్గింపు •ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయం •వివరాలు వెల్లడించన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబై, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ…








